దేశం లో ప్రధానం గా మన రాష్ట్రం గురించే దాదాపుగా అందరు చర్చించుకుంటారు. నిజానికి మన రాష్ట్ర పరిస్థితులు మన C M గారు చెప్పినట్లు అధిష్థానం దగ్గరే ఉందా? లేదా మనం చర్చించుకుని సమస్యలను అధిగామించగలమా ? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయ్. కానీ ఇది (తెలంగాణా) ఒక సామాజిక సమస్య నుండి ప్రాంతీయ సమస్య గా అటు నుండి జాతీయ సమస్య గా మారడానికి కేవలం రాజకీయమే ఒక పెద్ద కారణం.
No comments:
Post a Comment